భూసార పరీక్షల ఆధారంగా వ్యవసాయం చేస్తే రైతులు మంచి ఫలితాలను సాధిస్తారని సాగు శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎర్పాటు చేసిన కిసాన్ మేళాకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రైతులు అడిగి...
More >>