80 ఏళ్ల వయసులోనూ ఓ బామ్మ పరుగుపందెంలో సత్తా చాటింది. 49 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి... అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన భేరీ దేవి... వృద్ధాప్యంలోనూ 'తగ్గేదేలే' అంటూ పరుగుపందెంలో పాల్గొంది. చక్ దే ఇండియా పాట బ్...
More >>