సమంత నటించిన యశోద చిత్రంలో ఈవా ఫెర్టిలిటీ సెంటర్ పేరును తొలగించినట్లు ఆ చిత్ర నిర్మాత శివలెంకల కృష్ణప్రసాద్ తెలిపారు. ఇక నుంచి చిత్రంలో ఈవా పేరు కనిపించదని వెల్లడించారు. ఈ మేరకు ఈవా ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు క్షమాపణ తెలిపిన నిర్మాత కృష్ణప్రసాద్.....
More >>