టెక్ దిగ్గజం యాపిల్ , ట్విటర్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ లోని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మస్క్ ఏకంగ...
More >>