గ్యాంగ్ స్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ-NIA దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్ తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్ స్టర్ల ఇళ్లల్లో అధికారులు సోదాలు జరుపుతున...
More >>