సాధారణంగా మూగజీవాలకు రెండు కొమ్ములు మాత్రమే చూస్తుంటాం. కానీ ఈ మేకకు మాత్రం మూడోకొమ్ము పెరిగింది. కడపులో నుంచి ఈ కొమ్ము బయటకు వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని సంతలో ఈ మేక కనిపించింది. జన్యుపరమైన లోపాలతో ఇలాంటివి జరుగుతాయని పశువైద్యులు తెలిపారు. ...
More >>