ఝార్ఖండ్ జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ ప్లాంట్ లో ఓ భారీ చిమ్నీని అధికారులు 11సెకన్లలో నేలమట్టం చేశారు. 27 ఏళ్ల పాటు ప్లాంటుకు సేవలందించిన ఆ చిమ్నీని ఆదివారం ఉదయం 11గంటలకు నియంత్రిత పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. ప్రస్తుతం దాని అవసరం లేనందున ఈ ని...
More >>