కొత్తరకమైన కథలతో యువదర్శకులు రావడం చిత్ర పరిశ్రమకు మరింత ఉత్తేజానిస్తుందని... దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. యువ నటుడు, దర్శకుడు నవీన్ దర్శకత్వంలో, ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన "రామన్న యూత్" ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వి...
More >>