వ్యాయామంలో భాగంగా గుంజీలు తియడం చూస్తుంటాం. కొంతమంది గుంజీలు తియ్యడంలో పోటీ పడుతూ...ఎన్ని గుంజీలు తీశామన్నది లెక్కించుకుంటారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఈ బుడతడు 37నిమిషాల్లో 1200లకు పైగా గుంజీలు తీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు ...
More >>