రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు విముక్తి కలిగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించిన వేళ... మాస్కో క్షిపణి దాడులకు దిగింది. ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న జపోరిజియా నగరంపై ఏడు క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి గాయ...
More >>