ఒరిస్సా నుంచి మహరాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను భువనగిరి జిల్లా ఆలేరు శివారులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 900కిలోల గంజాయి, 5చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న DCM వాహనాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుక...
More >>