అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం....... మంగళ్ యాన్ ప్రస్థానం ముగిసినట్లు తెలుస్తోంది. వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి....... సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దాని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 450...
More >>