కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ ముగుస్తున్న వేళ... కీలక పరిణామం సంభవించింది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో..కాంగ్రెస్ లోని G-23 నేతల్లో కొందరు సమావేశమయ్యారు. ఆనంద్ శర్మ నివాసంలో జరిగిన ఈ భేటీకి... మనీష్ తివారీ, పృథ్వీరాజ్ ...
More >>