విజయవాడ మధురానగర్ లో రోడ్డు పక్కనున్న నీటిగుంట నుంచి పొగలు రావడం కలకలం రేపింది. గద్దె వెంకటరామయ్య వీధి సమీపంలో ఈ ఘటన జరిగింది. పొగలు ఎందుకు వచ్చాయన్నది తెలియక స్థానికులు ఆందోళన చెందారు. అయితే రోడ్డు కిందున్న గ్యాస్ పైపులైన్ లీక్ కావడం వల్లే పొగలు వస్...
More >>