రాజకీయాలపై ఇటీవల చేసిన ట్వీట్ వైరల్ గా మారడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకోలేదని.. ఒక రకంగా అది కూడా మంచిదే అన్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా 'గాడ్ ఫాదర్' విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలను, అందులోన...
More >>