భారత్ లో గూగుల్ కార్యకలాపాలపై ఆ కంపెనీ CEO సుందర్ పిచాయ్ .. అమెరికాలోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధూతో చర్చలు జరిపారు. భారత్ లో జరుగుతున్న డిజిటలైజేషన్ లో గూగుల్ పోషిస్తున్న కీలకపాత్రపై ప్రధాన చర్చ జరిగింది. వాషింగ్టన్ లో భారత రాయబార కార్య...
More >>