ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎదిర ప్రాథమికోన్నత పాఠశాల భవనంపై ఉన్న గోడకూలి ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాథమికోన్నత పాఠశాలలోని భవనం పైకప్పుపై నిర్మించిన గోడకూలింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న...
More >>