స్పెయిన్ లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బెజిస్ పట్టణానికి సమీపంలోని ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో 10 వేల హెక్టార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రక్షణ చర్యల్లో భాగంగా 15 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక ...
More >>