2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా పెట్టిన ఖర్చులను కేంద్రం వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ సమాధానమిచ్చింది. ట్రంప్ 36 గంటల పర్యటనలో వసతి, భోజనం, లాజిస్టిక్స్ కు 38 లక్షలు ఖర్...
More >>