తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తితిదే ఆన్ లైన్ లో విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి 300 రూపాయల టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తుల ర...
More >>