విదేశీ విద్యా పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ గత రెండు రోజులుగా మంగళగిరిలో గుంటూరు జిల్లా ఎస్సీ నేతలు చేస్తున్న ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి సుమారు 100మంది పోలీసులు దీక్షా శిబిరంలో నిద్రిస్తున్న నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ ఘ...
More >>