అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకుండా వైకాపా ప్రభుత్వం అనుసరిస్తన్న వైఖరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే రెండోసారి మహా పాదయాత్ర చేపడుతున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. తుళ్లూరులో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాదయాత్రపై అధికారికంగా నిర్ణయం ...
More >>