యాప్ ఆధారిత హాజరు నమోదుపై ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొత్తం యాప్ లను డౌన్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ-హాజరు నమోదుపై... నేడు మంత్రి బొత్స, ఉన్నతాధికారులను ఏపీ ఉపాధ్యాయ సంఘాలు కలవనున్నాయి. యాప్ ల భారంతో బోధనకు ఏర్పడుతున్న ఆటంకాలు, ...
More >>