గోదావరి మరోసారి ఉరకలెత్తుతోంది. పైనుంచి వరద పెరుగుతుండటంతో....భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ.....గోదావరి పోటెత్తింది. రెండు చోట్లా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విలీన మండలాలతో పాటు నదీ తీర గ్రామాల్లో....మళ్లీ ఆందోళన నెలకొంది..
#EtvTelangan...
More >>