ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మకు.... ప్రమాదం తప్పింది.
అనంతపురంలో ఓ వివాహ వేడుకకు హాజరై.... హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన విజయమ్మ కారు ప్రమాదానికి గురైంది. కర్నూలు శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో విజయమ్మ కారు రెండు టైర్లూ..ఒకేసారి పేలాయి. డ్రైవర్ చాకచ...
More >>