క్యాసినో కేసులో ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. దరఖాస్తును వారంలోగా పరిగణించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. ED విచారణలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయట పెట...
More >>