చదువుల కోసం ఏ ఒక్క కుటుంబం అప్పులపాలు కాకూడదన్నదే తమ అభిమతమని ....... ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్లలో విద్యాదీవెన పథకం నిధులను ఆయన విడుదల చేశారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ విడతగా... 694 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు..
...
More >>