రోడ్లపై గుంతలు ఉంటే వాహనదారులకు, పాదచారులకు కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. వర్షాకాలంలోనైతే ఆ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. అనేక రోడ్డు ప్రమాదాలకు ఇలాంటి గుంతలే కారణమవుతుంటాయి. కేరళలోని మలప్పురంకు చెందిన ఓ వ్యక్తి రోడ్లపై గుంతల అంశంలో వినూత్న నిరసన...
More >>