కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా..మరోసారి కరోనా బారిన పడ్డారు.కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. ఇంట్లోనే ఇసోలేషన్ లో ఉంటున్నట్లు ప్రకటించారు. గతేడాది జూన్ లో ప్రియాంకకు కరోనా సోకింది. ఆ తర్వాత.... ఆమె కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ కరోనా పాజ...
More >>