జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్ లోని చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన చేనేత వస్త్రకళా ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ డిజైనర్ గౌరంగ్ షా సమక్షంలో "అమోఘ్" పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐట...
More >>