డిపాజిట్ బకాయిలను చెల్లించాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కంపెనీ ఆస్తులను వెలికితీసి వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల నుంచి అగ్రిగోల్డ్ బాధితులను రక్షించాలని ప్రభుత్వానికి విన్నవించిన బాధితులు.......
More >>