హైదరాబాద్ హెచ్ ఐసీసీ వేదికగా..భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్ష్యంలో భేటీ నడుస్తోంది. కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భం...
More >>