వివిధ సమస్యలపై ప్రధాని మోదీని ప్రశ్నించేందుకు ర్యాలీలు చేపట్టిన వారిని పోలీసులు గృహ నిర్బంధం, ముందస్తు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి రంగారెడ్డి జిల్లా జాఫర్ గూడ, బాటసింగారం గో మహా క్షేత్రంలో భారీగా పోలీసులు మోహరించారు. యుగ తులసి...
More >>