మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రధాని హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్న సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లినట్లు...
More >>