హైదరాబాద్ H.I.C.C. వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా... పదాధికారుల సమావేశాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయానికి ఆరంభమైన పధాధికారుల సమావేశంలో కార్యవర్గ సమావేశాల్లో చర్చించ...
More >>