ఎలాంటి కేసులు నమోదు చేయనప్పుడు మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటికెళ్లొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది . ఆయన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది . ఏమైనా కేసులు నమోదు చేస్తే చట్ట నిబంధనల మేరకు వ్యవహర...
More >>