ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా.. ప్రజలు బంద్ కు సిద్దమవ్వాల్సిన అవసరం ఉందని.. వామపక్షాలు అన్నాయి. విజయవాడ... ఆర్టీసీ బస్టాండ్ ప్రవేశద్వారం వద్ద... సీపీఐ, సీపీఎం నేతలు నిరసన తెలిపారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బస్సులు అడ్డుకునే ప్రయత్నం చేశ...
More >>