సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి భూనిర్వాసితులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నిర్వాసితుల బంధువులు, కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.భూనిర్వాసితులని నేరస్తుల్లాగా చిత్రీకరించి బేడీలతో అరెస్టు చేసి.... కోర్టులో హాజరుపరచడంపై ఆగ్రహం వ్...
More >>