నిన్న కురిసిన భారీ వర్షానికి జగిత్యాల మోతె చెరువు మత్తడి తెగడంతో. చెరువు నీరు భారీగా వృథా పోతున్నాయి. చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్ ,RDO నీరు వృథా పోకుండా తగిన చర్యలు తీసుకొవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మత్తడికి గతేడాదే మరమత్తులు...
More >>