రాష్ట్రపతి ఎన్నికలకు 115 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా........ 107 తిరస్కరణకు గురయ్యాయి. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము...., విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు రాజ్యసభ సెక్రటేరియెట్ తెలిపింది. మొ...
More >>