ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడి పేరుతో... బెంగళూరులోని మణిపాల్ వైద్యశాల ఎండీకి నకిలీ మెసేజ్ పంపిన... గుర్తుతెలియని వ్యక్తిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెటర్ రుక్కీ బాయ్ కు పది లక్షల రూపాయల విలువైన క్రికెట్ కిట్లు స్పాన్సర్ చేయాలని...
More >>