రుతుపవనాల చేరికతో దేశ రాజధాని దిల్లీలో..... ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు.......... జలమయమయ్యాయి. దేశ రాజధాని ప్రాంతంలో పలు చోట్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దిల్లీ-గుడ్ గావ్ రోడ్డులో వాహన రాకపోకల...
More >>