పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సత్తాచాటారు. 90 శాతం ఉత్తీర్ణతతో ప్రతిభకనబరిచారు. పది ఫలితాలను హైదరాబాద్ MCHRDలో విద్యాశాఖ మంత్రి స బితా ఇంద్రారెడ్డి విడుద ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 3 వేల 579 మంది ప రీక్షల కు హాజ రుకాగా, 4 లక్షల 53 వ...
More >>