దళితబంధు ఎస్సీల బతుకు చిత్రాన్ని మార్చే ప్రభుత్వ పథకమని... రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దళితబందు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎస్సీలు కేంద్రాన్ని డిమాండ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని... అభిప్రాయపడ్డారు. దళితబంధు సాధ్యం కాదన్న ప్ర...
More >>