ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత.... ప్రైవేటు కళాశాలల హవా అంతా ఇంతా ఉండదు. అన్నీ ర్యాంకులు.... అత్యధిక మార్కులు మావే అంటు ఆర్భాటాలు చేస్తుంటాయి. ఐతే.. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రైవేటు సంస్థలకు దీటుగా ఫలితాలు రాబట్టాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తో...
More >>