హైదరాబాద్ గోల్కొండ సీతానగర్ బస్తీలో ప్రమాదవశాత్తు మెుదటి అంతస్తు నుండి పడి రెండున్నర సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. నిన్నఉదయం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతానగర్ లోని శ్రీనిష్ అనే బాలుడు ఆటలాడుతూ ప్రమాదవశాత్తు మెుదటి అంతస్తునుంచి ...
More >>