కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దన్న ముఖ్యమంత్రి KCR దృఢసంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతోందని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో 'రైతు బంధు' సంబురం మొదలైందని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని పంచుకు...
More >>