మెదక్ జిల్లాలో ధాన్యం డబ్బులు రాలేదని రైతులు ధర్నా చేపట్టారు. రామయ్యపేట మండలం రాయిలాపూర్ లోని రైతులు ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాలేదని రామయ్యపేట సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధాన్యం అమ్మిన డబ్బ...
More >>