విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధన పెట్టామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీపడాలంటే కచ్చితంగా పాఠశాలకు వచ్చి పాఠాలు వినాల్సిందేనన్నారు. శ్రీకాకుళంలో అమ్మఒడి మూడోవిడత నిధులను...
More >>