జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో.... ఇద్దరు ముష్కరులను సైన్యం హతమార్చింది. ఉగ్రవాదులు దాగిఉన్నారన్న సమాచారం ఆధారంగా..... త్రౌబ్జీ ప్రాంతంలోని నౌపొరా- ఖేర్ పొరా వద్ద భద్రతా బలగాలు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగ...
More >>